సోషల్ మీడియా ఎక్కువగా వాడొద్దంటున్న శివ కార్తికేయన్..! 26 d ago
హీరో శివ కార్తికేయన్ సోషల్ మీడియా ఎంత తక్కువ ఉపయోగిస్తే మన మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు. ఇఫ్ఫీ వేడుకలో మాట్లాడుతూ తాను రెండు ఏళ్లుగా సోషల్ మీడియా తక్కువగా వాడుతున్నారని వాటిలో చాలా సానుకూల అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్కువగా వాడొద్దని ముఖ్యం గా ట్విట్టర్ చూడడం తగ్గించమని అన్నారు. ఈ విషయం తెలిసి ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేస్తాడేమో అని నవ్వుతూ చెప్పారు.